Sourav Ganguly Comments On MS Dhoni's Future || Oneindia Telugu

2019-11-30 514

Certain things cannot be said on public platform: Sourav Ganguly on MS Dhoni's future
At an event in Mumbai on Wednesday, MS Dhoni had said questions regarding his return to cricket should only be asked after January 2020, but Sourav Ganguly said there was "absolute clarity" among the team think-tank on how to deal with the former captain's future.
#souravganguly
#msdhoni
#ravishastri
#ipl2020
#ipl
#teamindia

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి తగినంత సమయం ఉందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. మరి కొద్ది నెలల వ్యవధిలో అన్ని విషయాలు స్పష్టమవుతాయని గంగూలీ పేర్కొన్నాడు."ధోని భవితవ్యంపై మాకు పూర్తి స్పష్టత ఉంది. కానీ, ఆ విషయాలను బహిరంగ వేదికపై వెల్లడించలేం. భవిష్యత్తులో మీకే తెలుస్తుంది. బోర్డు, ధోనీ, సెలక్టర్లు మధ్య ఎంతో స్పష్టత ఉంది" అని అజంతా షూస్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సౌరవ్ గంగూలీ చెప్పాడు.